ధన త్రయోదశి నుంచి ఈ రాశులకు మహర్దశ.. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికంగా తిరుగులేని అదృష్టం!
భారతదేశం, నవంబర్ 3 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడైన సూర్యుడు ప్రతి 14 నుంచి 15 రోజులకు ఒకసారి తన నక్షత్రాన్ని మారుస్తుంటాడు. ప్రస్తుతం స్వాతి నక్షత్రంలో సంచరిస్తున్న భాస్కరుడు, వచ్చే నెల నవంబర్ 6, శుక్రవారం నాడు విశాఖ నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రత్యేకత ఏమిటంటే.. అదే రోజు పవిత్రమైన ధన త్రయోదశి పండుగ కూడా ఉంది. విశాఖ నక్షత్రానికి దేవుగురు బృహస్పతి అధిపతి. ఆ రోజున గురు నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం అత్యంత శక్తిమత్తమైన, అరుదైన ఖగోళ పరిణామంగా పండితులు వివరిస్తున్నారు.
ఆత్మకారకుడు, పరాక్రమ ప్రదాత అయిన సూర్యుడు.. ధన, వైభవాలకుకారకుడైన గురుని ప్రభావంలోకి రానుండటం వల్ల రాబోయే 14 రోజుల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టం తలపు తట్టనుంది. నవంబర్ 19 వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ కాలంలో ఏయే రాశుల వారి జాతకం ఎలా ఉందో ఇక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.