ధన్‌తేరస్‌కు బంగారం కొంటున్నారా? నాణ్యత, హాల్‌మార్క్ చెకింగ్ టిప్స్
భారతదేశం, అక్టోబర్ 26 -- ధన్తేరస్ పండగ వేళ పసిడి కొనుగోలు చేయడం భారతీయ కుటుంబాల్లో ఒక ఆనవాయితీ. అయితే బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, నాణ్యతలో చిన్న తేడా వచ్చినా కొనుగోలుదారులు భారీగా సొమ్ము నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఆభరణాల డిజైన్, ధర మాత్రమే కాకుండా భారతీయ ప్రామాణికాల సంస్థ (బీఐఎస్) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడం అత్యంత ముఖ్యం.
పుత్తడి ఆభరణం అసలైనదో కాదో తెలుసుకోవడానికి మొదటి ఆధారమే బీఐఎస్ హాల్‌మార్క్. బీఐఎస్ నిబంధనల ప్రకారం హాల్‌మార్క్ ఉన్న ప్రతి ఆభరణంపై మూడు రకాల గుర్తులు తప్పనిసరిగా ఉండాలి. అందులో బీఐఎస్ లోగో, కేరట్ ఆధారంగా నాణ్యత వివరాలు (ఉదాహరణకు 22 కేరట్ల పసిడికి 22K916, 18 కేరట్లకు 18K750), ఆరు అక్షరాలు-అంకెలతో కూడిన హెచ్‌యూఐడీ (HUID) కోడ్ ఉంటాయి.
ఆభరణాల ధర వాటిలో ఉండే బంగారం శాతంపై ఆధారపడి ఉంటుంది కాబట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.