దేవుడికి పారిజాత పూలు సమర్పిస్తున్నారా? ఈ తప్పులు చేయకండి.. తప్పక పాటించాల్సిన నియమాలు తెలుసుకోండి!
భారతదేశం, సెప్టెంబర్ 26 -- హిందూ సనాతన ధర్మంలో పూజలకు, పువ్వులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ దైవిక సుగంధాలు వెదజల్లే పారిజాత పూలు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టతను సంతరించుకున్నాయి. పౌరాణిక గాథల ప్రకారం సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన ఈ దివ్య వృక్షం, దేవతలకు అత్యంత ఇష్టమైనదిగా భావిస్తారు. కేవలం విష్ణుమూర్తి పూజలోనే కాకుండా, లయకారకుడైన పరమశివుడి పూజలో కూడా పారిజాత పూలను సమర్పిస్తుంటారు. అయితే, శివలింగానికి ఈ పూలు సమర్పించే విషయంలో కొన్ని కచ్చితమైన నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
సాధారణంగా ఏ దేవునికైనా చెట్టు నుండి తాజా పూలను కోసి సమర్పించడం ఆనవాయితీ. కానీ, పారిజాత పూల విషయంలో ఈ నియమం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పారిజాత చెట్టు నుంచి పూలను బలవంతంగా కోసి శివునికి లేదా ఇతర దేవుళ్లకు అర్పించకూడదని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ పూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.