దేవశయని ఏకాదశి జూలై 24న, 25న? ఆ రోజు ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి!
భారతదేశం, జూలై 17 -- హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అత్యంత పవిత్రమైన తిథుల్లో ఏకాదశి ఒకటి. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే 'దేవశయని ఏకాదశి'కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు నుంచే శ్రీహరి యోగ నిద్రలోకి వెళ్తారని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర దినాన కొన్ని నియమాలు పాటిస్తేనే స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది.
హిందూ పంచాంగం ప్రకారం, ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి తిథి జూలై 24, 2026 ఉదయం 09:12 గంటలకు మొదలై, జూలై 25, 2026 ఉదయం 11:34 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రామాణికంగా, ఈ ఏడాది జూలై 25న దేవశయని ఏకాదశిని జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
శాస్త్రాల ప్రకారం, ఏకాదశి రోజున మనం చేసే పనులు, తీసుకునే ఆహారం మన మనస్సును, ఆధ్యాత్మిక స్థితిని ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ రోజున కొన్ని పనులకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు:
సాత్విక ఆహారమే ముఖ్యం: ఈ రోజున మాంసాహార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.