భారతదేశం, అక్టోబర్ 30 -- దుల్కార్ సల్మాన్ నటిస్తున్న మూవీ కాంతా (Kaantha). ఇప్పుడీ సినిమా నుంచి రేజ్ ఆఫ్ కాంతా అంటూ టైటిల్ ట్రాక్ రిలీజైంది. తమిళం, తెలుగు కలగలిపి వచ్చిన ఈ పాట ప్రేక్షకులను ఇన్స్టాంట్ గా ఆకట్టుకుంది. పాత్రను వర్ణిస్తూ సాగిపోయిన ఈ సాంగ్, మ్యూజిక్, దుల్కార్ సల్మాన్ యాక్షన్ మూవీపై అంచనాలను పెంచేస్తోంది.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కాంతా మూవీ నుంచి ఆంథమ్ సాంగ్ రేజ్ ఆఫ్ కాంతా గురువారం (అక్టోబర్ 30) రిలీజైంది. ర్యాప్ స్టైల్లో ఈ ఆంథమ్ సాగింది. అయితే ముఖ్యంగా తమిళం, తెలుగు లిరిక్స్ కలగలిపి ఈ పాట రావడం విశేషం. ఈ రెండు రాష్ట్రాల ప్రేక్షకుల సంస్కృతి, భాషలు, ఎమోషన్స్ అన్నీ ఈ పాటలో కనిపించాయి.
ఈ సాంగ్ రిలీజ్ కాగానే వెంటనే వైరల్ గా మారిపోయింది. నిజానికి సాంగ్ టీజరే ఎంతో ఆసక్తి రేపింది. ఈ లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.