Hyderabad, మే 28 -- తన స్పిరిట్ మూవీ స్టోరీని లీక్ చేసిందంటూ బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ పై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మండిపడిన విషయం తెలుసు కదా. ఈ విషయంలో దీపికకు తాను సపోర్ట్ చేస్తున్నట్లుగా ఓ రీల్ ను లైక్ చేయడం ద్వారా తమన్నా చెప్పకనే చెప్పిందన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ వీడియోను తాను లైక్ చేయలేదన్నట్లుగా ఇప్పుడు తమన్నా వివరణ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తమన్నా భాటియా తన లైక్ వార్తపై ఇన్స్టా స్టోరీ ద్వారా వివరణ ఇచ్చింది. నేరుగా దీపికా పదుకోన్ పేరుగానీ, ఆమె ఉన్న రీల్ గురించిగానీ ప్రస్తావించకుండా.. తమన్నా తన సెల్ఫీని షేర్ చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. "తనకు తానుగా పేజీలను ఎలా లైక్ చేస్తుందో ఇన్స్టాగ్రామ్ చెప్పగలదా? ఎందుకంటే ఎవరెవరో దీనిని పెద్ద వార్తగా మలిచేశారు. నాకు చేయాల్సిన పని చాలా ఉంది" అని తమన్నా రాసింది.
తమన్నా భాట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.