దీపావళి 2026 తేదీ, లక్ష్మీ పూజ ముహూర్తం.. ఈ 5 పరిహారాలతో లక్ష్మీదేవి అనుగ్రహం!
భారతదేశం, అక్టోబర్ 22 -- హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ ప్రత్యేకమైన పండుగను కార్తీక మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటాము. ఈ ఏడాది అమావాస్య ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు లక్ష్మీ పూజ ముహూర్తం వివరాలను కూడా తెలుసుకుందాం.
హిందూ మత విశ్వాసాల ప్రకారం, దీపావళి నాడు లక్ష్మీదేవి, వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే శక్తి స్వరూపిణి అయిన కాళీమాతను కూడా ఆరాధించడం జరుగుతుంది. దీపావళి రోజు శుభ ముహూర్తంలో పూజలు చేస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుందని నమ్ముతారు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఇక ఈ ఏడాది దీపావళి ఎప్పుడు వచ్చింది? అమావాస్య తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే వివరాలను పూర్తిగా చూసేద్దాం.
ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళి పండుగను జరుపుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.