దీపావళి 2026: నవంబర్ 8న లక్ష్మీ పూజ ముహూర్తం ఇదే.. పూజా విధానం తెలుసుకోండి!
భారతదేశం, అక్టోబర్ 30 -- హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. అత్యంత ఘనంగా, పవిత్రంగా దీపావళిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం దీపావళి నవంబర్ 8, ఆదివారం నాడు వచ్చింది. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున దీపావళిని జరుపుకుంటాము.
రావణాసురుడిని హతమార్చి, పదహారేళ్ల అరణ్యవాసం ముగించుకుని సీతారామచంద్రులు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా దీపావళి పండుగను జరుపుకుంటాము. అయోధ్యవాసులు రామయ్యకు స్వాగతం పలుకుతూ దీపాలు వెలిగిస్తారు. ఆనాటి నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాము.
దీపావళి రోజు లక్ష్మీ పూజ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరిసంపదలకు లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అయితే దీపావళి నాడు లక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి? లక్ష్మీ పూజ సమయంతో పాటుగా పూజా విధానం వి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.