దీపావళి రోజు అఖండ దీపం వెలిగిస్తే ఇళ్లలో సిరి సంపదలు.. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే రాత్రంతా వెలుగుతూ ఉంటుంది!
భారతదేశం, నవంబర్ 8 -- దీపాల పండగైన దీపావళి వచ్చిందంటే ఇళ్లన్నీ కాంతులతో కళకళలాడుతుంటాయి. ఈ పవిత్రమైన రాత్రి పూజా మందిరంలో లక్ష్మీ గణపతుల ఆరాధనతో పాటు సంప్రదాయంగా అఖండ దీపాన్ని వెలిగించే ఆచారం మనలో చాలా మంది పాటిస్తారు. సాయంత్రం ప్రారంభమైన ఈ దీపం తెల్లవారే వరకు నిరంతరం వెలుగుతూనే ఉండాలి.
దీన్ని అఖండ దీపంగా భావిస్తారు. ఈ నిరంతర జ్యోతి ఇంట్లోని చీకట్లను పారద్రోలడమే కాకుండా, కుటుంబంలో సుఖశాంతులు, సానుకూల శక్తిని నింపుతుందని ప్రగాఢ విశ్వాసం.
అఖండ దీపాన్ని మరింత విశేషంగా మార్చడానికి కొన్ని ప్రత్యేక పదార్థాలను జోడించడం మన సంప్రదాయంలో ఉంది. పూజా సమయంలో దీపంలో ఒక లవంగాన్ని వేయడం చాలా శుభప్రదమని నమ్ముతారు. లవంగాన్ని భక్తికి, పవిత్రతకు ప్రతీకగా భావిస్తారు. దీపావళి రాత్రి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ కుటుంబంపై ఉంటుందని నమ్ముతారు.
అఖ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.