దీపావళి కోట్స్: మీ స్నేహితులు, బంధువుల మనసు గెలిచే అద్భుతమైన శుభాకాంక్షలు!
భారతదేశం, నవంబర్ 7 -- దీపావళి పండుగను అందరూ కలిసి సరదాగా, సంతోషంగా జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. అలాగే, దీపావళి నాడు టపాసులు పేల్చడం, స్వీట్లు పంచుకోవడంతో పాటు, ఎవరికిష్టమైన పద్ధతిలో, ఎవరి సంప్రదాయాలకు తగ్గట్టుగా వారు దీపావళి నాడు వివిధ పద్ధతులను అనుసరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా దీపావళిని సంతోషంగా, సరదాగా జరుపుకుంటారు.
మీరు మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, బంధువులకు దీపావళి శుభాకాంక్షలు ఇలా స్పెషల్‌గా చెప్పాలనుకుంటే ఈ విషెస్‌ను ఫాలో అయిపోవచ్చు. దీపావళికి ఈ దీపావళి వారి ఇంట అష్టైశ్వర్యాలు, లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటున్నట్లయితే ఈ విషెస్ పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి వారితో షేర్ చేసుకోండి.
1. జీవితంలో చీకట్లను తొలగించి వెలుగులు నింపే దీపావళి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.