దీపావళికి ముందే బీరువా దిశ మార్చాలా? డబ్బు, బంగారం విషయంలో ఈ వాస్తు నియమాలు పాటించండి!
భారతదేశం, నవంబర్ 2 -- చాలామంది వాస్తు ప్రకారం కొన్ని నియమాలను అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వల్ల సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. అలాగే వాస్తు నియమాలను అనుసరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భావిస్తారు. అయితే, ఇంట్లో దాచుకునే బంగారం, డబ్బు, వెండి వంటివి సరైన దిశలో పెట్టాలి. వాస్తు ప్రకారం వాటిని సరైన దిశలో ఉంచకపోతే ప్రతికూల శక్తి ఏర్పడుతుందని చెబుతారు.
ఇంట్లో విలువైన వస్తువులను బీరువా లేదా లాకర్లో పెట్టుకుంటూ ఉంటాము. అయితే, వాటిని ఉంచే బీరువా లేదా లాకర్ సరైన దిశలో ఉండేలా చూసుకోవాలి. ఈ దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించడంతో పాటు బీరువా, ధనం, ఆభరణాలకు పూజలు చేసే సంప్రదాయం కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే, దీనికి సంబంధించి కొన్ని విషయాలను ఈరోజు తెలుసుకుందాం.
బీరువాను ఎప్పుడూ సరైన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.