దీపావళికి ముందు వచ్చే రమా ఏకాదశి.. ఆ రోజు చేయాల్సిన పూజలు, దానధర్మాలు ఇవే!
భారతదేశం, అక్టోబర్ 28 -- ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి రోజు విష్ణువుని ఆరాధించడం వలన విష్ణువు అనుగ్రహం కలిగి, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష ఏకాదశిని రమా ఏకాదశి అని అంటారు.
దీపావళికి కొన్ని రోజుల ముందు వచ్చే ఈ ఏకాదశికి మన హిందూ సంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఆ రోజు విష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన శుభాలు కలుగుతాయి. రమా ఏకాదశి నాడు ఏం చేయాలి? విష్ణువుని ఆరాధించడం వలన కలిగే లాభాలు ఏంటి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పంచాంగం ప్రకారం చూసినట్లయితే, ఏకాదశి నవంబర్ 05, గురువారం నాడు రమా ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. పాపాలు తొలగిపోయి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి.
రమా ఏకాదశికి లక్ష్మీదేవి పేరుతో సంబంధం ఉంది. కనుక ఆరోజు విష్ణువుని, లక్ష్మీదేవిని ఇద్దరినీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.