భారతదేశం, నవంబర్ 6 -- టైటిల్: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో

నటీనటులు: తిరువీర్, టీనా శ్రావ్య, రోహన్ రాయ్, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్, వాల్తేర్ వినయ్, ప్రభావతి, మాధవి, జోగరావ్, బ్యాంక్ బాష తదితరులు

కథ, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్

సంగీతం: సురేశ్ బొబ్బిలి

సినిమాటోగ్రఫీ: సోమ శేఖర్

ఎడిటింగ్: నరేష్ అడుప

నిర్మాతలు: అగరం సందీప్, కల్పన రావు

ప్రీమియర్ షో తేది: నవంబర్ 05, 2025

థియేట్రికల్ రిలీజ్ డేట్: నవంబర్ 07, 2025

మసూదతో మంచి హిట్ అందుకున్న తిరువీర్ హీరోగా నటించిన మరో కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. టీనా శ్రావ్య హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ కథ, దర్శకత్వం వహించారు. నవంబర్ 07న థియేటర్లలో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీని రిలీజ్ కానుంది.

అయితే, రిలీజ్‌కు రెండు రోజుల ముందే అంటే నవంబర్ 05న ది గ్రేట...