భారతదేశం, జూలై 20 -- చాలామంది రకరకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఏదైనా ఇబ్బంది వస్తే జ్యోతిష్య నిపుణుల సలహాలు కూడా తీసుకుంటూ ఉంటారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, అదృష్టం కలగడానికి ఈ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయని నమ్ముతారు. చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నా కుదరకపోతున్నట్లయితే, ఈ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయని చెబుతారు. అలాగే సానుకూల శక్తిని, మానసిక ప్రశాంతతను కూడా పెంపొందిస్తాయని విశ్వసిస్తారు.

నిద్రపోయేటప్పుడు మన చుట్టూ ఉండే వస్తువులు మనపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని నమ్మకం. నిద్రపోయేటప్పుడు కొన్ని వస్తువులను దిండు కింద పెట్టినట్లయితే అదృష్టం, మానసిక ప్రశాంతత, సానుకూల శక్తి పెరుగుతాయని చెబుతారు. మరి ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. జ్యోతిష్యం ప్రకారం ఈ వస్తువులను దిండు కింద పెట్టుకుంటే అదృష్టం కలుగు...