భారతదేశం, జూన్ 24 -- మహారాష్ట్రలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! నీట్ మాక్ టెస్ట్‌లో తక్కువు మార్కులు వచ్చాయన్న కారణంతో సొంత కూతురిని దారుణంగా కొట్టి చంపేశాడు ఓ తండ్రి. అనంతరం పోలీసుల వద్ద నేరాన్ని అంగీకరించాడు.
మహారాష్ట్ర సాంగ్లీలో కొన్ని రోజుల క్రితం జరిగింది ఈ ఘటన. సాధ్న భోన్స్లే ఒక టాపర్! క్లాస్ 10 బోర్డు పరీక్షల్లో 92.60శాతం సాధించింది. అనంతరం ఎంబీబీఎస్ చేసేందుకు బైపీసీలో చేరింది. కాగా ఇటీవలే ఆమె నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) మాక్ టెస్ట్ రాసింది. ఆ ప్రాక్టీస్ టెస్ట్‌లో ఆమెకు తక్కువ మార్కులు వచ్చాయి. ఇది ఆ 17ఏళ్ల బాలిక తండ్రి ధోందిరామ్ భోన్స్లేకి నచ్చలేదు.
ధోందిరామ్ ఒక స్కూల్ టీచర్. తక్కువ మార్కులు వస్తే, నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని చెప్పాల్సింది పోయి.. కన్న కూతురిని దారుణంగా కొట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.