దానం, దక్షిణ ఒకటేనా? స్తోమతకు తగ్గట్టే దక్షిణ ఇవ్వాలా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?
భారతదేశం, ఆగస్టు 29 -- సనాతన ధర్మంలో పూజలు, హోమాలు, వ్రతాలు లేదా సత్యనారాయణ స్వామి వ్రతం వంటి పవిత్ర క్రతువులు పూర్తయిన తర్వాత పురోహితులకు లేదా పండితులకు 'దక్షిణ' సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. చాలా మంది దక్షిణ అంటే కేవలం కానుకగా ఇచ్చే డబ్బు మాత్రమేనని భావిస్తుంటారు. అయితే మన ధర్మశాస్త్రాలలో దక్షిణ వెనుక ఎంతో లోతైన, పవిత్రమైన భావం దాగి ఉంది. పూజ చేయించిన గురువు పట్ల, దైవ కార్యాన్ని నిర్విఘ్నంగా నడిపించిన పండితుడి పట్ల భక్తిప్రపత్తులతో చూపే కృతజ్ఞతా భావానికి ఇది ప్రతీక. సరైన పద్ధతిలో కాకుండా అయిష్టంగానో, పొరపాట్లతోనో ఇచ్చే దక్షిణ పూజా ఫలాన్ని తగ్గిస్తుందని పండితులు చెబుతుంటారు. అందుకే దక్షిణ సమర్పణలో శాస్త్ర నియమాలను పాటించడం తప్పనిసరి.
చాలామంది దానాన్ని, దక్షిణను ఒకేలా చూస్తుంటారు. కానీ శాస్త్రాల ప్రకారం ఈ రెండింటి స్వభావం, ఉద్దేశం ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.