దసరా స్పెషల్ స్టాక్స్: ఏడాది కాలానికి బంపర్ రిటర్న్స్ ఇచ్చే 3 షేర్లు ఇవే
భారతదేశం, అక్టోబర్ 20 -- విజయదశమి, దీపావళి వంటి పండుగల వేళ కొత్త పనులు ప్రారంభించడం, పెట్టుబడులు పెట్టడం భారతీయులకు తరతరాలుగా వస్తున్న ఆచారం. కాలక్రమేణా పెట్టుబడి సాధనాలు మారినప్పటికీ, ఈ శుభ సంప్రదాయం మాత్రం నేటికీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఒకప్పుడు పశువులు, భూమి, పసిడి రూపంలో ఉన్న పెట్టుబడులు.. నేడు డిజిటల్ యుగంలో షేర్లు, డిజిటల్ గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లుగా (REITs) రూపాంతరం చెందాయి.
అక్షయపాత్రలాంటి స్టాక్ మార్కెట్లో ఈ దసరాకు కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రయాణాన్ని ప్రారంభించాలనుకునే మదుపరుల కోసం ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కేసీ సెక్యూరిటీస్ (KC Securities) వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్ & బిజినెస్ డెవలప్‌మెంట్) మహేష్ ఎం ఓజా మూడు బ్లూచిప్ షేర్లను ప్రతిపాదించారు. వచ్చే దసరా నాటికి ఈ షేర్లు అద్భుతమైన రాబడులను అందిస్తాయని అంచనా వే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.