దసరా పండుగ రద్దీకి విశాఖ, దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్ల రాకపోకలు!
భారతదేశం, అక్టోబర్ 15 -- దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, పండుగ సెలవుల వేళ ప్రయాణికుల అదనపు రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విశాఖపట్నం, దువ్వాడ రైల్వే స్టేషన్ల మీదుగా నడిచే ఈ రైళ్ల వివరాలు, వేళలు చూడండి.
రైలు నం. 08512(విశాఖపట్నం - సంత్రగాచ్చి) గురువారం (15.10.2026) రాత్రి 20:20 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సంత్రగాచ్చి చేరుకుంటుంది.
ప్రధాన స్టేషన్లలో వేళలు: సింహాచలం (8:36), విజయనగరం (9:10), శ్రీకాకుళం రోడ్ (10:05), పలాస (11:00), బ్రహ్మపూర్ ( అర్ధరాత్రి 12:25), ఖుర్దా రోడ్ ( 3:00), భువనేశ్వర్ (3:40), ఖరగ్పూర్ (10).
రైలు నం. 08511 (సంత్రగాచ్చి - విశాఖపట్నం) తిరుగు ప్రయాణంలో ఈ రైలు శుక్రవారం (16.10.2026) మధ్యాహ్నం 2:55 గంటలకు సంత్రగాచ్చిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7:20 గం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.