దసరా పండుగతో ఈ 5 రాశులకు మహర్దశ.. దుర్గాదేవి అనుగ్రహంతో అదృష్టం రెట్టింపు!
భారతదేశం, అక్టోబర్ 16 -- దసరా నవరాత్రులు ప్రారంభమైన విషయం తెలిసిందే. మంగళవారం నాడు విజయదశమి పండుగను జరుపుకోవాలి. దసరా పండుగ వస్తుండటంతో కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తీసుకురాబోతోంది. దుర్గాదేవి ఆశీస్సులతో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతోంది. మరి, విజయదశమికి ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఏ రాశుల వారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
దసరా పండుగ కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు ఉంటాయి. సూర్యుడు నీచ రాశి అయిన తులా రాశిలో సంచారం చేస్తాడు.
బుధుడు అక్టోబర్ 24 నుంచి వక్ర స్థితిలో ఉంటాడు. రాహువు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. శని మీన రాశిలో ఉంటాడు. ఇలా కీలక గ్రహాల మార్పు కారణంగా దసరా సమయంలో కొన్ని రాశుల వారి జీవితం అద్భుతంగా మారుతుంది. మరి, ఆ రాశులు ఏవంటే ఇప్పుడే చూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.