దగ్గు మందు రాస్తే కమీషన్.. 26 మంది చిన్నారుల మృతి కేసులో వైద్యుడికి బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు
భారతదేశం, నవంబర్ 6 -- విషపూరిత 'కోల్డ్రిఫ్' (Coldrif) దగ్గు మందు ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చి 26 మంది చిన్నారుల దారుణ మరణానికి కారణమయ్యాడనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ వైద్యుడు ప్రవీణ్ సోనికి అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఈ తీవ్రమైన కేసులో అతనికి బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. నిందితుడిపై ఇటీవల మాత్రమే ఛార్జీలు మోపారని, ఈ దశలో విచారణ నుంచి ఊరట ఇవ్వడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
"ఇది బెయిల్ ఇచ్చే కేసు ఎంతమాత్రం కాదు. నిందితుడు కొంతకాలం వేచి చూడాల్సిందే. 26 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అర్హత కలిగిన ఒక వైద్యుడై ఉండి ఇలా వ్యవహరించడం మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.