దక్షిణ రైల్వేలో 4,308 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా
భారతదేశం, సెప్టెంబర్ 2 -- రైల్వేలో చేరాలనుకునే యువతకు దక్షిణ రైల్వే (Southern Railway) గొప్ప అవకాశం అందుబాటులోకి తెచ్చింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 4,308 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దక్షిణ రైల్వే అధికారిక వెబ్సైట్ sr.indianrailways.gov.in ద్వారా సెప్టెంబర్ 27, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 15 సంవత్సరాలు నిండి ఉండాలి. విభాగాల వారీగా గరిష్ట వయోపరిమితి ఇలా ఉంది.
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం అర్హత పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఫ్రెషర్స్ విభాగం: పదో తరగతిలో సాధించిన మార్కులను (కనీసం 50% అగ్రిగేట్ ఉండాలి) 200 మార్కులకు గు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.