దక్షిణ కోస్తా రైల్వే జోన్.. విశాఖ డివిజన్ రూట్ మ్యాప్, రైలు కార్యకలాపాలు ఎలా ఉంటాయి?
భారతదేశం, జూన్ 1 -- ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల నాటి కల సాకారమైంది. భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోనే కొత్తగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే (SCoR - దక్షిణ కోస్తా రైల్వే) జోన్ నేటి నుంచే (జూన్ 1) తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది.
గత ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో ఈ జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. తాజా జోన్ ఏర్పాటుతో దేశంలో మొత్తం రైల్వే జోన్ల సంఖ్య 18కి చేరుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. 'దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం కావడంతో ఏపీ ప్రజల చిరకాల కాంక్ష నెరవేరింది. ఈ కొత్త జోన్ ఉత్తరాంధ్ర రవాణా రంగాన్ని, ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయబోతోంది.' అని ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
రైల్వే చట్టం 1989 ప్రకార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.