భారతదేశం, ఆగస్టు 26 -- గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్ (Johannesburg)లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక డ్రీమ్ హిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (Dream Hills International School) ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (AASA), తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (TASA), దక్షిణాఫ్రికా తెలుగు సంఘం (SATC) సంయుక్తంగా నిర్వహించాయి.
24-08-2025 ఆదివారం జరిగిన ఈ వేడుకలకు దక్షిణాఫ్రికాలోని పలు ప్రాంతాల నుంచి ప్రవాస తెలుగు వారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం తెలుగు సంస్కృతి, భాషాభిమానానికి అద్దం పట్టింది.
సృజనాత్మక ప్రదర్శనలు: బాలబాలికలు, మహిళలు తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెబుతూ పాటలు, పద్యాలతో వేదికను అలరించారు.
తెలుగు క్విజ్: ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.