భారతదేశం, జూలై 5 -- స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'థగ్ లైఫ్' భారీ అంచనాలను రేపింది. 37ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవడంతో ముందు నుంచి ఈ తమిళ చిత్రంపై విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే, ఈ మూవీ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. జూన్ 5వ తేదీన థియేటర్లలో విడుదలైన థగ్ లైఫ్ డిజాస్టర్‌ను మూటగట్టుకుంది. అయితే, ఓటీటీలో మంచి స్టార్ట్ దక్కించుకుంది.
థగ్ లైఫ్ చిత్రం ఈ గురువారం (జూలై 3) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలోనూ అడుగుపెట్టింది. స్ట్రీమింగ్‌లో ఈ సినిమాకు మంచి వ్యూస్ దక్కుతున్నాయి. దీంతో స్ట్రీమింగ్కు వచ్చిన రెండు రోజుల్లోగానే నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌కు దూసుకొచ్చింది.
థియేటర్లలో రిలీజైన నెలలోగానే నెట్‌ఫ్లిక్స్ ఓ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.