థాయిలాండ్ టూ తెలంగాణ.. ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్.. రూ. 12 కోట్ల విలువైన గంజాయి సీజ్
భారతదేశం, జూన్ 4 -- తెలంగాణలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గురువారం తెలంగాణ యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ - ఈగల్ (EAGLE - Elite Action Group for Law Enforcement) విభాగానికి చెందిన ప్రత్యేక బృందం అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేసింది. ఈ మెరుపు దాడిలో అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ. 12 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారితోపాటు మొత్తం 10 మంది డ్రగ్ పెడ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ అంతర్జాతీయ ముఠా కదలికలపై 'ఈగల్' టాస్క్ ఫోర్స్ గత నెల రోజులుగా అత్యంత రహస్యంగా నిఘా ఉంచింది. పక్కా నిఘా సమాచారం, లభించిన ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఆధారంగా సరిగ్గా స్కెచ్ వేసి, ఈ టార్గెటెడ్ ఆప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.