భారతదేశం, సెప్టెంబర్ 21 -- హీరో మోటోకార్ప్ మరోసారి కోకా-కోలా కంపెనీతో జతకట్టి 'థండర్‌వీల్స్ 2.0' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, థమ్స్ అప్ ప్యాక్‌లపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, కస్టమర్లు కొత్త హీరో ఎక్స్ట్రీమ్ 250ఆర్ బైక్‌లను గెలుచుకునే అవకాశం పొందవచ్చు. గత సంవత్సరం మావ్రిక్ 440 థండర్‌వీల్స్ ఎడిషన్ విజయవంతం అయిన తర్వాత ఇప్పుడు ఈ కొత్త బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు.
గతంలో వచ్చిన హీరో మావ్రిక్ 440లో కనిపించిన ఎరుపు, నీలం థమ్స్ అప్ లోగోలకు భిన్నంగా.. కొత్త హీరో ఎక్స్ట్రీమ్ 250ఆర్ పూర్తిగా నలుపు రంగులో, ఎరుపు రంగు డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఈ బైక్‌పై ఎక్కడా బ్రాండింగ్ లోగోలు లేవు. విజేతలకు ఇచ్చే ఫైనల్ బైక్‌పై బ్రాండ్ లోగోలు ఉంటాయా, లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
హీరో ఎక్స్ట్రీమ్ 250ఆర్ థండర్వీల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.