త్వరలో పుష్య నక్షత్రంలోకి సూర్యుడు - అదృష్టం వరించే లక్కీ రాశులివే
భారతదేశం, జూలై 6 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాజుగా పిలిచే సూర్య భగవానుడు త్వరలోనే తన నక్షత్ర గమనాన్ని మార్చబోతున్నాడు. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న సూర్యుడు, సోమవారం నాడు నక్షత్ర సంచారం చేయనున్నారు. ఉదయాన్నే సూర్య దేవుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. జ్యోతిష్య నిధుల ప్రకారం పుష్య నక్షత్రానికి అధిపతి శని గ్రహం. సూర్యుడు, శని గ్రహాల మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ, ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి అమితమైన లాభాలను, మరికొన్ని రాశుల వారికి కొన్ని సవాళ్లను తీసుకురానుంది.
సూర్య భగవానుడి ఈ నక్షత్ర మార్పు జూలై 20వ తేదీ ఉదయం 11:33 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 3వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది. అంటే దాదాపు 15 రోజుల పాటు సూర్యుడు శని నక్షత్రమైన పుష్య నక్షత్రంలోనే సంచరిస్తారు. ఈ కాలంలో సూర్యుని మారుతున్న కదలిక వల్ల ముఖ్యంగా మూడు రాశుల వారి అదృష్టం బం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.