త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు? మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై కేంద్రం బిగ్ ప్లాన్!
భారతదేశం, అక్టోబర్ 16 -- కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులపై ముమ్మర కసరత్తు ప్రారంభించింది. లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు నియోజకవర్గాల పునర్విభజనకు (డీలిమిటేష) సంబంధించిన బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఈ నెల చివర్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. సభలో బిల్లు ఆమోదానికి అవసరమైన సంఖ్యా బలంపై అధికార పక్షం ధీమాగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఎస్ఐఆర్, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్లతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు ఉధృతం చేసిన తరుణంలో ప్రత్యేక పార్లమెంట్ సెషన్ వార్తలు బయటకు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
గత బడ్జెట్ సమావేశాల సమయంలో ఏప్రిల్ 17న లోక్సభలో మహిళా రి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.