Hyderabad, జూలై 1 -- సూర్యుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుని సంచారం వలన కొన్ని రాశుల వారికి మంచి జరిగితే, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సూర్యుడు జులై 16న సాయంత్రం 5:17కి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.
కర్కాటక రాశిలో సూర్యుని సంచారం నాలుగు రాశుల వారికి అనేక లాభాలను అందిస్తుంది, కొత్త అవకాశాలను తీసుకువస్తుంది, ప్రమోషన్లు, ఉద్యోగాలు ఇలా ఈ నాలుగు రాశుల వారు బోలెడు లాభాలను పొందవచ్చు.
మేష రాశి వారికి సూర్యుని రాశి మార్పు కొన్ని ప్రత్యేక ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో మేష రాశి వారికి మంచి జరుగుతుంది, సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో సక్సెస్ను అందుకుంటారు, వ్యాపారులకి కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ప్రేమ ఫలిస్తుంది, జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకుంటే, మేష రాశి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.