భారతదేశం, మార్చి 11 -- ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్. పార్థిబన్ ఇటీవల నటి త్రిష, దళపతి విజయ్‌ల వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా త్రిషను ఉద్దేశించి అతడు చేసిన 'కుందవై' కామెంట్స్ పై నెటిజన్లు, మహిళా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఒక వీడియో విడుదల చేసిన పార్థిబన్.. బుధవారం (మార్చి 11) మరో వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన వైఖరిని స్పష్టం చేసే ప్రయత్నం చేశాడు.
విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో.. అతనితో కలిసి త్రిష ఒక వివాహ వేడుకకు హాజరుకావడం విజయ్ రాజకీయ భవిష్యత్తుకు నష్టం కలిగిస్తుందని పార్థిబన్ గతంలో వ్యాఖ్యానించాడు. దీనిపై విమర్శలు రావడంతో అతడు స్పందిస్తూ.. "నేను కేవలం మహిళను (త్రిష) మాత్రమే తప్పుబడుతున్నానని అందరూ అడుగుతున్నారు. ఆ వీడియోలో నేను చెప్పిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.