తెల్లవారుజామున పలికే మాటల ప్రభావం ఎంత? శాస్త్రాలు చెప్పే విశేషాలు.. ఈ శుభ సమయంలో ఈ 3 పనులు చేయాలి!
భారతదేశం, జూలై 2 -- రోజూ మన నోటి నుండి వెలువడే మాటల్లో ఏదో ఒకటి తప్పకుండా నిజమవుతుందని పెద్దలు చెబుతుంటారు. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? బ్రహ్మ ముహూర్తానికి, మన మాటలకు ఉన్న సంబంధం ఏంటి?
"ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడాలి.. ఎందుకంటే మనం ఎప్పుడు ఏం అంటామో, అది ఎప్పుడు నిజమవుతుందో ఎవరికీ తెలియదు" అని మన పూర్వీకులు తరచుగా హెచ్చరిస్తుంటారు. మన నాలుకపై ఏదో ఒక సమయంలో సరస్వతీ దేవి కొలువై ఉంటారని, ఆ సమయంలో మనం పలికే పలుకులు అక్షరాలా నిజమవుతాయని భారతీయుల ప్రగాఢ నమ్మకం. అందుకే మనం చేసే 'సెల్ఫ్ టాక్' లేదా మన గురించి మనం చెప్పుకునే విషయాలు ఎప్పుడూ సానుకూలంగా (Positive) ఉండాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తారు.
అసలు ఆ అదృష్ట సమయం ఎప్పుడు? సరస్వతీ దేవి మన నాలుకపై ఎప్పుడు విరాజిల్లుతారు? శాస్త్రాల ప్రకారం, సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందు ఉండే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.