భారతదేశం, డిసెంబర్ 2 -- ఆనంద్ దేవరకొండ నటిస్తున్న మూవీ తక్షకుడు. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. సుమారు రెండు నెలల కిందట నెట్ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాకు సంబంధించి వెల్లడించిన ఓ విషయం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
నెట్ఫ్లిక్స్ లోకి నేరుగా వస్తున్న సినిమా తక్షకుడు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. అయితే ఈ మూవీని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి ఎందుకు తీసుకొస్తున్నామో వెల్లడించాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. తాను ప్రొడ్యూస్ చేస్తున్న ఎపిక్ మూవీ టైటిల్ గ్లింప్స్ లాంచ్ సందర్భంగా అతడు మాట్లాడాడు.
ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ ఏకంగా 30 భాషల్లో వివిధ దేశాల్లో స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందని, ఎక్కువ మంది ఆడియెన్స్ కు చేర్చేందుకు ఇలా చేశామని చెప్పా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.