తెలుగు రాష్ట్రాల నుంచి దివ్య దక్షిణ యాత్ర : అరుణాచలం, రామేశ్వరంతో పాటు ఏడు పుణ్యక్షేత్రాల దర్శనం! ప్యాకేజీ వివరాలు
భారతదేశం, మే 22 -- IRCTC Divya Dakshin Yatra Package 2026 : దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన, చారిత్రాత్మక పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం IRCTC సరికొత్త ఆధ్యాత్మిక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. 'దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం - చిదంబరం' పేరుతో ఒక ప్రత్యేక 'భారత్ గౌరవ్' టూరిస్ట్ రైలును ప్రకటించింది.
ఈ వేసవి కాలంలో పవిత్ర క్షేత్రాలను అత్యంత సౌకర్యవంతంగా, తక్కువ ఖర్చుతో దర్శించుకోవడానికి ఈ యాత్ర అద్భుతమైన అవకాశంగా నిలవనుంది. ఈ ప్రత్యేక టూరిస్ట్ రైలు మే 24వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. మొత్తం 7 రాత్రులు, 8 పగళ్ల పాటు (8 రోజులు) సాగే ఈ యాత్రలో దక్షిణ భారత దేశంలోని ప్రముఖ శైవ, వైష్ణవ మరియు శక్తి పీఠాలకు సంబంధించిన ఏడు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను భక్తులకు చూపిస్తారు.
త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.