తెలుగు ప్రయాణికులకు శుభవార్త... తిరుపతి - చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు, షెడ్యూల్ వివరాలు
భారతదేశం, జూలై 25 -- SCR Tirupati Charlapalli Special Trains : తిరుపతి, హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు తిరుపతి - చర్లపల్లి (హైదరాబాద్) స్టేషన్ల మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోంది.
ప్రయాణికులందరికీ అనువుగా ఉండేలా ఈ ప్రత్యేక రైళ్లలో వివిధ రకాల తరగతులను అందుబాటులోకి తెచ్చారు. ఈ రైళ్లలో 2-టైర్ ఏసీ , 3-టైర్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.
రెండు వైపులా ప్రయాణించే ఈ ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలో అనేక ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ , కాజీపేట స్టేషన్లలో ఈ రైలుకు స్టాపేజీలు కల్పించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.