భారతదేశం, సెప్టెంబర్ 27 -- దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నాందేడ్ డివిజన్‌లో మౌలిక వసతుల ఆధునీకీకరణ పనులు వేగవంతమయ్యాయి. నాగర్ సోల్ - తారూ స్టేషన్ల మధ్య ట్రాక్ డబ్లింగ్ (రెండో రైల్వే లైన్), విద్యుదీకరణ, సిగ్నలింగ్ పనులను ప్రారంభించడంలో భాగంగా నాన్-ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నారు. ఈ సాంకేతిక పనుల కారణంగా ఈ మార్గంలో రాకపోకలు సాగించే పలు కీలక రైళ్లను కొన్ని నిర్దిష్ట తేదీల్లో పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....