తెలుగు ప్రయాణికులకు అలర్ట్ - దీపావళి వేళ ప్రత్యేక రైళ్లు, మరికొన్ని పొడిగింపు..!
భారతదేశం, అక్టోబర్ 25 -- పండగల సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు వన్-వే స్పెషల్ రైళ్ళను నడపడంతో పాటు, ప్రస్తుతం నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్ళ సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 25 ఆదివారం ఉదయం 10:00 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు (సోమవారం) ఉదయం 10:35 గంటలకు ప్రయాగ్రాజ్ చేరుకుంటుంది.
ఈ రైలు కాజీపేట, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా, చంద్రపూర్, నాగపూర్, జుఝార్పూర్, ఇటార్సీ, జబల్పూర్, కట్నీ, సత్నా, మాణిక్పూర్ స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.
ఈ ప్రత్యేక రైలు 2026 అక్టోబర్ 27 మంగళవారం మధ్యాహ్నం 15:30 (3:30) గంటలకు హైదరాబాద్ నుండి బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.