తెలుగు టీవీ సీరియల్స్ 19వ వారం టీఆర్పీ రేటింగ్స్ ఇలా.. గుండె నిండా గుడి గంటలు హవా.. స్టార్ మా ఆధిపత్యం
భారతదేశం, మే 21 -- తెలుగు ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానెల్స్ రేటింగ్స్ యుద్ధం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ముఖ్యంగా సీరియల్స్ విషయంలో స్టార్ మా, జీ తెలుగు టాప్ 10లో ఆధిపత్యం కోసం పోటీ పడుతుంటాయి. తాజాగా 19వ వారానికి సంబంధించిన అర్బన్, రూరల్ (U+R) తో పాటు కేవలం అర్బన్ (U) మార్కెట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. ఈ వారం కూడా రెండు ప్రధాన వినోద చానళ్లు స్టార్ మా, జీ తెలుగు మధ్య గట్టి పోటీ నడిచింది.
బుల్లితెరపై దూసుకుపోతున్న టాప్ 10 సీరియల్స్ ఏవో ఇక్కడ చూడండి. అర్బన్, రూరల్ (U+R) రేటింగ్స్ ఆధారంగా ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసిన ఆ టాప్ సీరియల్స్ ఇవే.
గత సీజన్ సృష్టించిన సంచలనాన్ని కార్తీక దీపం 2 కొనసాగిస్తోంది. ఈ వారం కూడా 11.08 అర్బన్, రూరల్ రేటింగ్ తోపాటు 9.08 అర్బన్ రేటింగ్‌తో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.