Telangana,hyderabad, ఆగస్టు 23 -- తెలంగాణ మెడికల్ హెల్త్‌ సర్వీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 1,623 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, మెడికల్ ఆఫీసర్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సెప్టెంబర్ 22వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....