తెలంగాణ వెదర్ అప్డేట్స్ : ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన - వాతావరణశాఖ అంచనాలు
భారతదేశం, జూన్ 12 -- Telangana heavy Rain Alert : తెలంగాణకు వాతావరణ కేంద్రం కీలక అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం.. జూన్ 12 నుంచి జూన్ 14 వరకు రాష్ట్రంలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున ఉత్తర తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
రాష్ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.