తెలంగాణ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారా? ప్రభుత్వం ఏం చెబుతోంది
భారతదేశం, అక్టోబర్ 8 -- తెలంగాణ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలను ప్రైవేటీకరించే ఆలోచన గానీ, వాటిని లిస్టెడ్ కంపెనీలుగా మార్చే ఉద్దేశం గానీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 19,892 మెగావాట్లకు (దాదాపు 20,000 MW) చేరుకున్నప్పటికీ, ఎక్కడా కోతలు లేకుండా నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. క్లిష్టమైన సమయంలోనూ విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా నిర్వహించిన విద్యుత్ సంస్థల అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
గత పదేళ్ల పాలనలో చేసిన త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.