భారతదేశం, ఫిబ్రవరి 14 -- రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈసీ కీలక ప్రకటన చేసింది. మున్సిపల్, కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం మేర ఓట్లు వచ్చాయనే వివరాలను వెల్లడించింది.
ఈ ఎన్నికల్లో మొత్తంగా కాంగ్రెస్‌కు 39.08 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక బీఆర్‌ఎస్‌కు 28.75 శాతం ఓట్లు రాగా. బీజేపీకి 15.67 శాతం దక్కాయి. స్వతంత్రులకు 8.30 శాతం, ఎంఐఎంకు 3.28 శాతం, ఫార్వర్డ్ బ్లాక్‌కు 1.5 శాతం, సీపీఐకి 1.3 శాతం, సీపీఎంకు 0.5 శాతం, జనసేనకు 0.3 శాతం ఓట్లు పోలయ్యాయి.
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డుల్లో ఎన్నికలు జరిగగా.. వీటిలో కాంగ్రెస్ 1,347 వార్డుల్లో విజయం సాధించించింది. బీఆర్‌ఎస్ 717 వార్డుల్లో విజయం నమోదు చేయగా. బీజేపీ 261 వార్డుల్లో, స్వతంత్రులు 256 వార్డుల్లో గెలిచారు.
36 మున్సిపాలిటీల్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.