తెలంగాణ పర్యాటక శాఖ వీక్లీ బర్డ్‌వాచింగ్ వాక్.. మీరు కూడా వెళ్లొచ్చు
భారతదేశం, నవంబర్ 15 -- తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ(టీజీటీడీసీ) రాష్ట్రంలో పక్షి వీక్షణం, జీవవైవిధ్య పరిరక్షణ, ప్రకృతి ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి 'వింగ్స్ అండ్ వైల్డర్‌నెస్' అనే వీక్లీ నేచర్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నానక్‌రామ్‌గూడలోని ఘర్-ఎ-ముబారక్‌లో జరిగిన ప్రారంభ నడకలో 30 మంది పక్షి పరిశీలకులు, ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు. ప్రకృతితో ప్రజల మమేకాన్ని ప్రోత్సహించడానికి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి, ఈ సంస్థ ప్రతి ఆదివారం ఈ వాకింగ్ నిర్వహించాలని యోచిస్తోంది.
మెుదటిసారి నేచర్ వాకింగ్ సందర్భంగా నిపుణులు పాకెట్ ఫీల్డ్ గైడ్‌లను ఉపయోగించి వివిధ పక్షి జాతులను గుర్తించడంలో పాల్గొన్నవారికి మార్గనిర్దేశం చేశారు. వారు పక్షుల విలక్షణ లక్షణాలు, వాటి పిలుపుల ఆధారంగా గుర్తించే పద్ధతులు, పక్షులకు ఆవాసాలను అందించడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.