తెలంగాణ నీటి హక్కులపై మరణశాసనం రాశారు - కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్, ఏపీ ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు
భారతదేశం, నవంబర్ 23 -- కృష్ణా జలాల పంపిణీ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి నీళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం దోచిపెడుతోందంటూ బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నదీ జలాలను మళ్లించుకుపోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. "కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే, ఆయనకు, అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్న సమయంలోనే 2022లో పల్నాడు వాటర్ గ్రిడ్‌కు జీవో వచ్చింది. రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.