భారతదేశం, ఫిబ్రవరి 24 -- మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు నలుగురు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ అలియాస్ కుమ్మ దాదా, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్, నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న, సన్ను దాదా లొంగిపోయారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....