భారతదేశం, నవంబర్ 29 -- తెలంగాణ టెట్ - 2026(జనవరి సెషన్) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు ఇవాళ అర్ధరాత్రిలోపు(నవంబర్ 29,2025) దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు పొడిగించే అవకాశం లేదు కాబట్టి. అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ టెట్ అప్లికేషన్ ఫీజు కింద ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లు రాస్తే రూ.వెయ్యి చెల్లించాలి. డిసెంబర్ 27వ తేదీన టీజీ టెట్ - 2026 హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి జనవరి 31 వరకు టెట్ పరీక్షలను నిర్వహిస్తారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.