భారతదేశం, మే 28 -- 2026-27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాల భర్తీకి ఉపాధి, శిక్షణ శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఈ ప్రవేశాలు కల్పిస్తున్నారు.

ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ వంటి 47 రకాల విభిన్న ట్రేడ్‌లలో శిక్షణ ఇస్తారు. మెుత్తం ప్రభుత్వ ఐటీఐలు: 63 ఉన్నాయి. ఏటీసీ (Advanced Training Centres) సెంటర్లు 65, ప్రైవేట్ ఐటీఐ కాలేజీలు 230 ఉన్నాయి.

మెజారిటీ కోర్సులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అయితే కొన్ని ప్రత్యేక కోర్సులకు 8వ తరగతి పాసైన వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల కనీస వయస్సు ...