భారతదేశం, ఏప్రిల్ 8 -- తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విద్యార్థులు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు 2026 ఏప్రిల్‌లోనే విడుదల కానున్నాయి. నిజానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంటర్ మెుదటి, రెండో సంవత్సరం 2026 ఫలితాలు వాయిదా పడ్డాయి. ఫలితాల విడుదల తేదీగా ఏప్రిల్ 12వ తేదీని విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ, ఇప్పుడు ఫలితాలు ఆలస్యమయ్యాయి. అధికారికంగా బోర్డు ఏప్రిల్ 12వ తేదీ అని చెప్పలేదు. కానీ ఆ తేదీన ఫలితాలు వెల్లడించడం లేదని పేర్కొంది.
తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఈ సంవత్సరం స్వల్ప జాప్యాన్ని ఎదుర్కోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా బోర్డు ప్రకారం, ఫలితాలు కచ్చితంగా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం, బోర్డు అదనపు చర్యలు తీసుకుంటున్నాయి.
కొంతమంది విద్యార్థులు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.