భారతదేశం, మార్చి 10 -- తెలంగాణలో పొగాకు వాడే వారి సంఖ్య పెరిగింది. హైదరాబాద్లోని ఇళ్లలో పొగాకు వినియోగం గణనీయంగా పెరిగిందని ఇటీవల ప్రభుత్వ సర్వే వెల్లడించింది. గృహ వినియోగ వ్యయ సర్వే 2023-24 ప్రకారం భాగ్యనగరంలోని దాదాపు ప్రతి మూడు ఇళ్లలో ఒకటి ఇప్పుడు ఏదో ఒక రకంగా పొగాకును వినియోగిస్తోంది.
2011-12లో 14.52 శాతం ఇళ్లలో సిగరెట్ వినియోగం నమోదైంది. 2023-24 నాటికి ఆ సంఖ్య 25.16 శాతానికి పెరిగింది. అంటే ఇప్పుడు ప్రతి నాలుగు ఇళ్లలో ఒకటి సిగరెట్లు తాగుతున్నట్టు లెక్క. నిజానికి హైదరాబాద్లో గత దశాబ్దంలో పొగాకు వినియోగం బాగా పెరిగింది. సిగరెట్ వినియోగం దాదాపు రెట్టింపు అయింది. గుట్కా వినియోగం ఆరు రెట్లు పెరిగింది.
2011-12లో తెలంగాణలోని పట్టణ గృహాల్లో ఏడింటిలో ఒకటి కంటే తక్కువ మంది సిగరెట్ వినియోగాన్ని నివేదించారు. 2023-24 నాటికి ఈ సంఖ్య నాలుగు గృహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.