భారతదేశం, మే 6 -- తెలంగాణలో కొత్త కారు లేదా బైక్ కొన్నవారు ఇటీవలి కాలంలో రిజిస్ట్రేషన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం చూడవచ్చు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఎదురుచూసేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఇలా మీరు ఒక్కరే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది. అసలు విషయం ఏంటంటే.. హైదరాబాద్లో వేలాది మంది వాహనదారులు ప్రస్తుతం ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన వాహన్(VAHAN) పోర్టల్లో సాంకేతిక మార్పుల వల్ల ఈ ఆలస్యం జరుగుతోంది.
షోరూమ్ వారు అదే రోజే రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పినా, వారం దాటినా నంబర్ రాకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. టెంపరరీ రిజిస్ట్రేషన్ (TR) గడువు ముగిసిపోతుండటంతో బయటకు వాహనం తీయాలంటే భయపడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కొందరు.
మార్చి 23, 2026 నుంచి తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి 'వాహన్ 4.0...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.