తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల కోసం రూ.379.29 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
భారతదేశం, అక్టోబర్ 16 -- తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ఆసుపత్రులలో పోస్ట్గ్రాడ్యుయేట్ (PG) వైద్య సీట్ల పెంపునకు అనుగుణంగా సెంట్రల్సీ స్పాన్సర్డ్ స్కీమ్(CSS) కింద కేంద్ర ప్రభుత్వం రూ.379.29 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలంగాణ ఆరోగ్య శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది.
గత రెండేళ్లలో తెలంగాణలోని 26 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల సంఖ్య 465 పెరిగింది. ఈ పథకం కింద కేంద్రం రూ.379.29 కోట్లను సమకూరుస్తుంది. అంటే ఒక్కో అదనపు పీజీ సీటుకు సగటున రూ.81.57 లక్షలు కేటాయించినట్లవుతుంది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.253 కోట్లను భరిస్తుంది. వెరసి ఈ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ఆసుపత్రుల అభివృద్ధికి మొత్తం రూ.632 ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.